Wednesday, May 27, 2020

లక్ష్మీ అనుగ్రహం కు ఏమిచెయ్యాలి ?లక్ష్మీదేవి పూజ మొక్కుబడిగా చేస్తే లభించే ఫలితం కూడా అంతే వుంటుంది. అదే ఆమె మనసెరిగి చేసే పూజ వలన సత్వర ఫలితం వుంటుంది.

లక్ష్మీ అనుగ్రహం కు ఏమిచెయ్యాలి ?

లక్ష్మీదేవి పూజ మొక్కుబడిగా చేస్తే లభించే ఫలితం కూడా అంతే వుంటుంది. అదే ఆమె మనసెరిగి చేసే పూజ వలన సత్వర ఫలితం వుంటుంది. అలాంటి ఫలితాలను ఆశించే వారు, ప్రతి శుక్రవారం 'కనకధారా స్తవం' పఠించాలి. ఆవునెయ్యి తోను ... కొబ్బరి నీళ్ళతోను లక్ష్మీదేవిని అభిషేకించాలి.కమల మాల (తామర మాల) తో జపంచేయడం  త్వరగా విశేష ఫలితాన్ని ఇస్తుంది .శక్తివంతమైన మాలను పొందాలంటే 9573124595

సువాసనతో కూడిన తెల్లని పూలతో అమ్మవారిని పూజించాలి. రావిచెట్టు బెరడుతో అమ్మవారికి ధూపం వేయాలి. ఇక శుక్రవారం రోజున అమ్మవారికి పెరుగన్నం నైవేద్యంగా సమర్పించ వలసి వుంటుంది. 

ఈ విధంగా అమ్మవారిని ఆరాధించిన వారిపై ఆమె కరుణా కటాక్షాలు ప్రసరిస్తాయి ... సకల సంపదలు సత్వరమే కలుగుతాయి.

No comments:

Post a Comment

vande Bharat express.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది భారతీయ రైల్వేలు నడుపుతున్న సెమీ-హై-స్పీడ్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు సేవ. దీనిని గతంలో 'ట్రైన్ 18...