కుజదోషం , కాలసర్పదోషం, పితృ దోషం ఈ మూడింటిలో ఏదైనా దోషం మీకు ఉందా లేదా ఈ పోస్ట్ దిగువ ఇవ్వబడిన వెబ్సైటు లింక్స్ నందు నందు మీ పుట్టిన తేదీ వివరములు అందివ్వడం ద్వారా చెక్ చేసుకోవచ్చు .
పైన చెప్పిన దోషములు ( కుజదోషం , కాలసర్పదోషం, పితృ దోషం ఈ )ఏదైనా కనుక మీరు కలిగి ఉంటె అట్టి వారు సాధారణంగా ఎదుర్కొనే సమస్యలు ఈ విధంగా ఉంటాయి .
1-వివాహం ఆలస్యం కావడం , జరిగినా విడాకులు లేదా మరణం సంభవించడం దోషం సతీవ్రత బట్టి ఉంటుంది .
2- గర్భము రావడం ఆలస్యము లేదా గర్భములోశిశువుమరణించుట,అంగవైకల్యముసంతానముకలగడము
3-జన్మించినసంతానమునకు మెదడుసరిగాఎదగకపోవడము (బుధిమాంద్యముకలుగుట),వాహనప్రమాదాలు.
4-భార్యభర్తలమధ్యసక్యతలేకపోవుట ( లేక ) వైవాహికజీవతంలోఅసంతృప్తి.
,
5- వీర్యకణములు నశించుట,ముత్రసంబందమయినరోగములుకలగడము.వంశవృదిలేకపోవడము
6-సంతానముశత్రువులుగామారడము, మానసికశాంతిలేకపోవడము, అవమానాలులేకఅపనిందలవల్లఇబ్బందులు
7-అప్పులపాలు ( రుణ గ్రస్థులు) అగుటహామీలుఉండుటజరుగును
8-ఉద్యోగం వ్యవహారాలు లో ఇబ్బంది , వ్యాపార అభివృద్ధి జరగకపోవడం
ఈ Web Links లో మీ పుట్టిన తేదీ వివరములు అందివ్వడం ద్వారా మీకు మీరుగా దోషములు ఉన్నవి లేనిది తెలుసుకోవచ్చును .ఒక వేళ దోషం ఏదైనా ఉంటె పరిహారం కోసం మమల్ని సంప్రదించవచ్చు K.P.RajashekaraSarma 8328172261.
కుజదోషం పరిశీలన కోసం - calculator website link
https://www.prokerala.com/astrology/mangal-dosha/manglik.php
కాలసర్పదోషం పరిశీలన కోసం - calculator website link
https://www.prokerala.com/astrology/kaalsarp-yog.php
పితృ దోషం పరిశీలన కోసం - calculator website link
https://www.astroved.com/astropedia/en/freetools/pitru-dosha
No comments:
Post a Comment