Tuesday, May 26, 2020

శ్రీ కమలాత్మికా గాయత్రి : ఓం కమలాయై చ విద్మహే, జగత్ ప్రసూత్యై చ ధీమహి, తన్నో దేవీ ప్రచోదయాత్ ||

శ్రీ కమలాత్మికా గాయత్రి :
                           
 ఓం కమలాయై చ విద్మహే,
 జగత్ ప్రసూత్యై చ ధీమహి,
 తన్నో దేవీ ప్రచోదయాత్  ||

ఓం శ్రీ0 హ్రీ0 శ్రీ0 కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీ0 హ్రీ0 శ్రీ0 మహాలక్ష్మి యై నమః  ||


ఓం మహాలక్ష్మీ నమోనమః 
ఓం విష్ణుప్రియాయై నమోనమః 
ఓం  ధనప్రదాయనీ  నమోనమః 
ఓం విశ్వజననీ నమోనమః 
ఓం కమలవాసిన్యై నమోనమః
ఓం పద్మాలయాయై నమోనమః 
ఓం మదనమాత్రే నమోనమః 
ఓం లలితాయై నమోనమః
ఓం రమాయై నమోనమః
ఓం కమలాయై నమోనమః 
ఓం వరలక్ష్మ్యై నమోనమః

యా దేవీ సర్వ భూతేషు లక్ష్మీ రూపేణా సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః

No comments:

Post a Comment

vande Bharat express.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది భారతీయ రైల్వేలు నడుపుతున్న సెమీ-హై-స్పీడ్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు సేవ. దీనిని గతంలో 'ట్రైన్ 18...