పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు ?
 #పదనాలుగు లోకాలలో..!🍀🌻🌿
#మొదటి మూడు లోకాల్లోను అంటే భూలోకం , భువర్లోకం, సువర్లోకాలను " కృతక లోకాలు " అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లొకాల్లొను ఉంటారు.🍀🌿🍂
 #నాల్గొవదైన మహర్లోకం 
#కల్పాన్తములో కూడా నశించదు. ఈ లొకంలొ కల్పాంత జీవులు ఉంటారు.🌷🌹🌿
 #అయిదోవది అయిన జనలోకంలొ 
#బ్రహ్మ దేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు.🌹🍁
 ఆరొవదైన తపోలోకంలో 
దోష వర్జితులు , దేహ రహితులు అయిన వైరాజులనే వారు ఉంటారు.🌹🍂
 #ఏడో లొకం మరియు ఊర్ధ్వ లోకములలో ఆఖరది అయిన సత్యలోకం మరణ దర్మం లేని పుణ్య లొకం.
ఇందులొ సిద్ధాది మునులు నివసిస్తారు.🌹🌷
 #ఎనిమిదొవ లోకం అయిన అతలంలో మయదానవుని సంతతికి చెందిన అసురులు నివశిస్తారు.🌷🌹
 #తొమ్మిదొవది అయిన వితలం లొ హోటకేస్వరుడు మరియు ఆయన పరివారం ఉంటారు.
 #పదోవది అయిన సుతలం లొ బలిచక్రవర్తి , అతని అనుయాయులు నివశిస్తూ ఉంటారు.🍂🌹🌸
 #పదకొండవధి అయిన తలాతలం లొ త్రిపురాధిపతి అయిన యమధర్మ రాజు , మహాదేవ రక్షితుడై ఉంటాడు.🙏🌷🌹
 #పన్నెండో వది అయిన మహాతలం లొ 
కద్రువ సంతతి వారైన నానా శిరస్సులు గల కాద్రవేయులు ఉంటారు. వీరిలో తక్షకుడు, కాలుడు, సుషేణుడు మొదలైనవారు ఉన్నారు .🍂🍁🌼
 #పదమూడవధి అయిన రసాతలం లొ 
"పణి " అనబడే దైత్యులు , రాక్షసులు నివశిస్తూ ఉంటారు. నిరత కవచులు, కాలేయులు, హిరణ్య పురవాసులు వీరే 🌺🌿🍀.
 #పదనాలుగోవ ది అయిన పాతాళ లొకం లో 
 శంఖుడు, మహాశంఖుడు, శ్వేతుడు , ధనంజయుడు, శంఖచూడుడు, కంబలుడు, ధృతరాష్ట్రుడు, అశ్వతరుడు, దేవదత్తుడు #మొదలయిన సర్వజాతుల వారు నివశిస్తు ఉంటారు. 🌷🌹🍂
🙏🙏🙏సర్వే జానాః సుఖినో భవంతు🙏🌷🌷
 
 
No comments:
Post a Comment