గర్భవతులు ఆలయానికి వెళ్ళకూడదా?
జ. గర్భవతులు 7 వ నెల వచ్చిన తరువాత దేవాలయమునకు వెళ్ళకూడదు. ఆమె ఆరోగ్య రీత్యా కూడా ఇది సరియైనది కాదు. అందుకే పాన పూర్వీకులు గర్భవతులు దేవాలయ ప్రవేశము చేయకూడదని చెప్పినారు. ముఖ్యముగా మూల నక్షత్రము, అనూరాధ నక్షత్రము, అశ్విని నక్షత్రము, జ్యేష్ట నక్షత్రము వారు 5 వ నెల నుండే దేవాలయ ప్రవేశము నిషిద్దము.
No comments:
Post a Comment