Wednesday, May 13, 2020

భార్య గర్భవతిగా ఉన్నపుడు భర్త కొబ్బరికాయను కొట్టకూడదా?

భార్య గర్భవతిగా ఉన్నపుడు  భర్త కొబ్బరికాయను కొట్టకూడదా?

జ.  శాస్త్ర ప్రకారముగా ఆవిధముగా చేయక పోవడము మంచిది.  ఎందుకనగా  భార్య గర్భవతిగా వున్నపుడు 3 వ నెల వచ్చిన పిదప గర్భములో పిండము ప్రాణము పోసుకుంటుంది.  అలాగే కొబ్బరికాయ కూడా పూర్ణ ఫలము.  అదికూడా ఒక జీవుడితో, ఒక ప్రాణముతో సమానముగా మన పూర్వీకులు చెప్పి యున్నారు.  కాబట్టి కొబ్బరికాయను పగలగోట్టడము, విచ్చెదన చేయడము మంచిది కాదు. 


No comments:

Post a Comment

vande Bharat express.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది భారతీయ రైల్వేలు నడుపుతున్న సెమీ-హై-స్పీడ్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు సేవ. దీనిని గతంలో 'ట్రైన్ 18...