Wednesday, May 27, 2020

కమల మాల (తామర మాల)లక్ష్మీఅనుగ్రహం పొందటం కోసం కమల మాల(తామర మాల) చక్కగా ఉపయోగ పడుతుంది .

కమల మాల (తామర మాల)

లక్ష్మీఅనుగ్రహం పొందటం కోసం కమల మాల
(తామర మాల)  చక్కగా  ఉపయోగ పడుతుంది . 

స్థిర లక్ష్మీ నివాసం , ధనాకర్షణ , జనాకర్షణ కోసం కొంత వివరంగా చెప్పాలంటే ఆర్థికపరమైన సమస్యలు అంటే సంపాదన రాకపోవడం లేదా వచ్చిన సంపాదన నిలబడకపోవడం  అలాంటివారి సమస్యలు పరిష్కారం కోసం కమల లక్ష్మీ  మాల(తామర మాల)  చక్కగా  ఉపయోగ పడుతుంది .

ఈ మాల  లక్ష్మీ అమ్మవారు ఫొటోకు  లేదా విగ్రహానికి  అలంకరించవచ్చు  లేదా పూజ  గదిలో ఉంచి పూజించవచ్చు 

 ఈ మాలతో  మహా లక్ష్మీ  అమ్మవారిని  తలుస్తూ  108  సార్లు  జపం చేయడం  వలన  ఆర్థిక  ఇబ్బందులు  తగ్గుతాయి ,  లక్ష్మీ  దేవి స్థిరంగా  ఉండే  అవకాశం  ఉంది  .
 
వ్యాపార అభి వృద్ధి  కోసం  ఈ మాల తో  కనీసం  శుక్రవారం అయినా  లక్ష్మీ  అమ్మవారి  జపం చేయడం  వలన  చక్కని  ఫలితం  ఉంటుంది . 

మరి  ఇలాంటి  చక్కని కమల మాల  (ఒరిజినల్ )   కమల  లక్ష్మీ  అమ్మవారి  హోమం  నందు  ఉంచిన శక్తివంతమైన  మాల  మీకు కావాలంటే  9573124595 నందు సంప్రదించండి.

No comments:

Post a Comment

In 1991, India's economy was bankrupt. Prime Minister P.V. Narasimha Rao called Finance Minister Dr. Manmohan Singh

In  1991, India's economy was bankrupt. Prime Minister P.V. Narasimha Rao called Finance Minister Dr. Manmohan Singh and asked how much ...