Wednesday, October 28, 2026

ఓ సారు కేసీఆర్..**నిర్వాసే నెలవ వసింకులు లేక**నీ దిక్కడే చూసేను*


---

*ఓ సారు కేసీఆర్..*
*నిర్వాసే నెలవ వసింకులు లేక*
*నీ దిక్కడే చూసేను*

*ఓ సారు కేసీఆర్..*
*నువ్వు అడుగు పెట్టిన చోట పచ్చని మా*
*గానం పైనులు ఓసింది ఆ రోజున*

*తొలుసూరు బాలింత కడుపులోన*
*కొడుకు సచ్చినంత బాధ ఈ రోజున..*

*యాదిలా యాదికొస్తున్నావే సారు*
*మల్లా ఎన్నడొస్తో కేసీఆర్*

*తప్పు చేసినావే పెద్ద సారు కన్నతండ్రి*
*లెక్క మమ్ము జూడు*

*యాదిలా యాదికొస్తున్నావే సారు*
*మల్లా ఎన్నడొస్తో కేసీఆర్*

*తప్పు చేసినావే పెద్ద సారు కన్నతండ్రి*
*లెక్క మమ్ము జూడు*

*ఉగ్గుపాలను బదులు విష్యమాలు పోసి*
*ఏ తల్లి నిను గన్నదో..*

*ఓ సారు కేసీఆర్..*

No comments:

Post a Comment

ఓ సారు కేసీఆర్..**నిర్వాసే నెలవ వసింకులు లేక**నీ దిక్కడే చూసేను*

--- *ఓ సారు కేసీఆర్..* *నిర్వాసే నెలవ వసింకులు లేక* *నీ దిక్కడే చూసేను* *ఓ సారు కేసీఆర్..* *నువ్వు అడుగు పెట్టిన చోట పచ్చని మా* *గానం పైనులు...