Saturday, May 23, 2020

ఇంట్లో ఇల్లాలు సుఖంగా ఉండాలన్నా డబ్బు,పేరు ఖ్యాతి నిలబడాలన్నా ఏమి చెయ్యాలి ?

ఇంట్లో ఇల్లాలు సుఖంగా ఉండాలన్నా డబ్బు,పేరు ఖ్యాతి నిలబడాలన్నా ఏమి చెయ్యాలి ?

మీ ఇష్ట దైవాన్ని దీపారాధన సమయం లో రెండు జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి .దీపారాధనకు అవిస ,ఆముదము,నువ్వుల నూనె లలో ఎదో ఒకటి ఉపయోగించండి .గృహం లో అశాంతి తొలగుతుంది లక్ష్మీ దేవి  స్థిర నివాసం వుంటుంది ఇల్లాలికి మనస్స్సాంతి వుంటుంది సంతానం తో చికాకులు వుండవు చేసి చూడండి అద్భుత ఫలితాలను  పొందండి

No comments:

Post a Comment