Wednesday, May 13, 2020

ఉప్పు చేతికిస్తే?

ఉప్పు చేతికిస్తే?

ఉప్పు సాధారణంగా చేతికి ఇవ్వరు. ఉప్పు చేతికి ఇస్తే ఆ ఇద్దరు మనుషుల మధ్యలో గొడవలు వస్తాయని ఎప్పటినుంచో ఉన్న నమ్మకం. ఇందులో నిజానిజాలు ఏమిటి?

2. ఉప్పు చేతికి ఎందుకు ఇవ్వకూడదు?
శ్లో. గో భూ తిల హిరణ్య ఆజ్య వాసౌ ధాన్య గుడానిచ

రౌప్యం లవణ మిత్యాహుర్దశదానాః ప్రకీర్తితాః

ఉప్పు దశదానాల్లో ఒకటి. పితృ కార్యాలలో, శని దానాలలో ఉప్పు దానం ఇవ్వడం ఆచారం. అందుకని అశుభాన్ని గుర్తు చేసే విషయం కనుక ఉప్పును చేతికి ఇవ్వకూడదు అంటారు.

No comments:

Post a Comment

vande Bharat express.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది భారతీయ రైల్వేలు నడుపుతున్న సెమీ-హై-స్పీడ్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు సేవ. దీనిని గతంలో 'ట్రైన్ 18...