ఈ ప్రశ్నలకి ఊర్ల పేర్లు చెప్పండి చూద్దాం ???
1 సోదర వరం....
2. ఆలయం వాడ...
3.నక్షత్రపట్నం....
4.శివునివాహనo గ్రామం..
5.గిరిపల్లి....
6.గెలుపు వాడ....
7.పాండవ సోదర వరం...
8.ఒక నటి పురం...
9.ఆంజనేయ కొండ...
10.జాగ్రత్త చలం...
11.శివ సతి పురం...
12.శనీశ్వర వాహనం నాడ...
13.ఆలకించు కొండ...
14.మదమెక్కిన ఊరు...
15.ఓటమి లేని నగరం...
16.వెలుతురు ఇచ్చే పేట..
17.సీతా పతి గుండం...
18.విష్ణుమూర్తి కోట....
19. ఒక లోహం వరం...
20.ఆడవారి అలంకార వాక....
21.ఒక తీపి వంటకం వల్లి...
Answers
1.అన్నవరం
2. గుడివాడ
3. విశాఖపట్నం
4. నందిగామ
5. కొండపల్లి
6. విజయవాడ
7. భీమవరం
8. అమలాపురం
9. హనుమకొండ
10. భద్రచలం
11. పార్వతీపురం
12. కాకినాడ
13. వినుకొండ
14. కొవ్వూరు
15. విజయనగరం
16. సూర్యపేట
17. రామగుండం
18. శ్రీహరికోట
19. మైలావరం
20. గాజువాక
21. అరసవల్లి
No comments:
Post a Comment