Thursday, April 23, 2020

తల స్నానం ఏ వారం చేయాలి.

తల స్నానం ఏ వారం చేయాలి.
)

తలస్నానం బుధవారం, శనివారం చేస్తే మంచిదని జ్యోతీష్య పండితులు  సూచన .

మిగిలిన రోజులందు అత్యవసరంగా చేయవలసివస్తే తలకు కొంచెం నువ్వుల నూనె రాసుకొని, నీటిలో కొంచెం పూలు, గరిక వేసి తలస్నానం చేయవచ్చు.  ధన ప్రాప్తి కోసం శనివారం ఉదయం, లేదా శుక్రవారం సాయంత్రం అభ్యంగన స్నానం చేయాలి.

ఈ నియమాలన్నీ సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడే వర్తిస్తాయి. 

( ॐ

No comments:

Post a Comment

vande Bharat express.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది భారతీయ రైల్వేలు నడుపుతున్న సెమీ-హై-స్పీడ్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు సేవ. దీనిని గతంలో 'ట్రైన్ 18...