Saturday, April 25, 2020

దైవారాధన వల్ల కలిగే మహత్తర శక్తి లేదంటారు. అందుకే ఈ క్రింది మంత్రాలను ఆయా సమయాల్లో జపించాలి.ॐ~

దైవారాధన వల్ల కలిగే మహత్తర శక్తి లేదంటారు. అందుకే ఈ క్రింది మంత్రాలను ఆయా సమయాల్లో జపించాలి.
ॐ~🚩
ఔషధ సమయంలో - విష్ణుదేవ,

భోజన సమయంలో - జనార్దన,

నిద్రించేటపుడు - పద్మనాభ,

పెళ్లిలో - ప్రజాపతి,

యుద్ధంలో - చక్రధర,

ప్రవాసంలో - త్రివిక్రమ,

తన త్యాగంలో - నారాయణ,

స్నేహంలో - శ్రీధర,

దుస్స్వప్నంలో - గోవింద,

కష్టంలో - మధుసూదన,

అరణ్యంలో - నరసింహ,

అగ్నివేడిమిలో - జలశాయి,

జలమధ్యంలో - వరాహస్వామి,

పర్వతంలో - రఘునందన,

గమనంలో - వామన,

సర్వకాలాల్లో - మాధవ... అనే నామాలను స్మరించేవారికి ఎలాంటి కష్టం వచ్చినా తొలగిపోతుంది. ఈ నామాలను ఎల్లప్పుడు జపిస్తూ వుంటే వాటి శక్తి నిత్యం మన వెన్నంటే వుంటుంది._ॐ~

No comments:

Post a Comment

స్టాక్ రిపోర్ట్16 ఆగస్టు 2025

స్టాక్ రిపోర్ట్ 16 ఆగస్టు 2025 🌐 మార్కెట్ అవలోకనం దీపావళి వరకు మార్కెట్లో తీవ్రమైన అస్తిరత (Volatility) సాధ్యం. అధిక ట్రేడింగ్, లె...