Thursday, April 23, 2020

అద్దె ఇంట్లో ఉండేవారికి వాస్తు వర్తిస్తుందా?

అద్దె ఇంట్లో ఉండేవారికి వాస్తు వర్తిస్తుందా?



సొంతిల్లు  కాకపోయినా అద్దె కుండేవారు వారు తప్పనిసరిగా వాస్తు ఫలితాన్ని పొందుతారు.

ఇల్లు కట్టి అద్దెకిచ్చినా యజమాని కూడా ఆ ఇంటి యొక్క వాస్తు ఫలితాన్ని అనుభవిస్తాడు. నెలనెలా అద్దె రూపం లో ధనం ను యజమాని తీసుకుంటాడు అంటే ద్రవ్య ప్రయోజనం యజమానికి ఉన్నందున ఆ ఇంట్లో నివశించకపోయినా ఇల్లు స్వంతం కాబట్టి యజమాని కూడా ఆ ఇంటి వాస్తు ఫలితం ను పొందుతాడు.

వాస్తు ప్రభావం అద్దెకుండేవారిపైనా ఇంకా ఆ ఇంటి యజమాని పైన తప్పనిసరిగా ఉంటుంది.

ఇల్లు మా పేరున లేదు కాబట్టి వాస్తు వర్తించదు అని అనుకోవడం పొరబాటు. ఈ ఇంట్లో ఉన్నా ఆ ఇంటి వాస్తు ప్రబావాన్ని అందులో ఉండేవారు పొందాల్సిందే.

( ॐ~🚩

No comments:

Post a Comment

*🌸 సుందరాచారిని స్మరిద్దాం! 🌸**🎶 “మా తెలుగుతల్లికి మల్లెపూదండ...”*

*🌸 సుందరాచారిని స్మరిద్దాం! 🌸* *🎶 “మా తెలుగుతల్లికి మల్లెపూదండ...”* పిల్లలు ప్రతి రోజూ ప్రార్థన సమయంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఆల...