Wednesday, April 8, 2020

జంట అరటి పళ్ళను తినవచ్చా?

జంట అరటి పళ్ళను తినవచ్చా?
       ॐ నమ శివాయ
కొంత మంది  జంట అరటి పండ్లను తింటే కవల పిల్లలు పుడతారని నమ్ముతారు. 

జంటఫలాలను తినటం ద్వారా, స్వామికి అర్పించటం ద్వారా , ఎలాంటి దోషము రాదనీ శాస్రాలు చెబుతున్నాయి . అందంతో అహంకార పూరితయైన రంభ శ్రీమహావిష్ణువు శాపం వలన భూలోకంలో అరటి చెట్టుగా జన్మించిందని పురాణ సారాంశం. 

తాంబూలంలో మాత్రం జంట అరటిపండును పెట్టకూడదు. దానికి కారణం ఏకఫలమవుతుందనే.

No comments:

Post a Comment

INTEGRAL COACH FACTORY, CHENNAI*71 YEARS OF NATION BUILDING*02.10.1955 to 02.10.2026*

*INTEGRAL COACH FACTORY, CHENNAI* 71 YEARS OF NATION BUILDING *02.10.1955 to 02.10.2026* *The Birth of an Institution* Integral Coach Factor...