Sunday, February 16, 2020

రాత్రి పూట సరిగా నిద్ర పట్టనివారు, పీడకలలతో బాధపడేవారు పడుకునే ముందు ఈ కింది శ్లోకాన్ని జపించండి.

రాత్రి పూట సరిగా నిద్ర పట్టనివారు, పీడకలలతో బాధపడేవారు
 పడుకునే ముందు ఈ కింది శ్లోకాన్ని జపించండి.

''అచ్యుతం కేశవం విష్ణుం హరిం సోమం జనార్ధనం
హంసం నారాయణం కృష్ణం జపేత్ దుస్వప్న శాంతయే''

అచ్యుతా, కేశవం, విష్ణు, హరి, సోమా, జనార్ధన, హంస, కృష్ణా అని ఎన్నో పేర్లు గల
 ఓ నారాయణా నన్ను కటాక్షించు, పీడ కలల నుండి నన్ను కాపాడు.

No comments:

Post a Comment

స్టాక్ రిపోర్ట్16 ఆగస్టు 2025

స్టాక్ రిపోర్ట్ 16 ఆగస్టు 2025 🌐 మార్కెట్ అవలోకనం దీపావళి వరకు మార్కెట్లో తీవ్రమైన అస్తిరత (Volatility) సాధ్యం. అధిక ట్రేడింగ్, లె...