*卐 ఓం శ్రీ గురుభ్యోనమః 卐*
🌟 *డిసెంబర్ 11, 2019* 🌟
*_శ్రీ వికారి నామ సంవత్సరం_*
*దక్షిణాయనం* *హేమంతఋతువు*
*మార్గశిర మాసం* *శుక్ల పక్షం*
తిధి : *చతుర్థశి* ఉ10.39
తదుపరి పూర్ణిమ
వారం : *బుధవారం* (సౌమ్యవాసరే)
నక్షత్రం : *రోహిణి* పూర్తి
యోగం : *సిద్ధం* సా4.22
తదుపరి సాధ్యం
కరణం : *వణిజ* ఉ10.39
తదుపరి *భద్ర/విష్ఠి* రా10.44
ఆ తదుపరి బవ
వర్జ్యం : *రా10.50 - 12.30*
దుర్ముహూర్తం : *ఉ11.31 - 12.14*
అమృతకాలం : *తె3.49 - 5.29*
రాహుకాలం : *మ12.00 - 1.30*
యమగండం/కేతుకాలం: *ఉ7.30 - 9.00*
సూర్యరాశి : *వృశ్చికం*
చంద్రరాశి : *మేషం*
సూర్యోదయం : *6.23*
సూర్యాస్తమయం : *5.22*
👉 *శ్రీ దత్త జయంతి*
*_శుభమస్తు_* 🙏
_________________________________
*_గోమాతను పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_*
No comments:
Post a Comment