Saturday, February 21, 2026

#అంతర్జాతీయ_మాతృభాషా_దినోత్సవ_శుభాకాంక్షలుఅమ్మంటే ప్రేమ ఉన్న వారికి అందరికి!!!

#అంతర్జాతీయ_మాతృభాషా_దినోత్సవ_శుభాకాంక్షలు
అమ్మంటే ప్రేమ ఉన్న వారికి అందరికి!!! 

అమ్మన్నా అమ్మ భాష అన్నా ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు..

నా జనని తెలుగు 
మాయమ్మ నాకిచ్చు పాలు" తెలుగు.
నా తల్లి నేర్పంచు భాష "తెలుగు.
నే పల్కు తొలి మాట " తెలుగు.
నేనాడు తొలి ఆట "తెలుగు.
నేపీల్చు గాలి " తెలుగు.
నా బాధ నా గాధ
నా యాస నా ఘోష
నా...బంధం ..బంధనం
అన్నీ తెలుగే....
మెరిసే వెలుగే....
ఆ తెలుగు వెలుగున జనియించి ...శ్వాశించి...జీవించి..శాశించి....
మరో వెలుగు తెలుగుల జాతిని కాంక్షిస్తున్న ప్రతి‌ఒక్కరికీ నా ఈ అక్షర మాలను అంకితమిస్తూ....
నా జనని తెలుగు
రతనాల వీణ తెలగు 
సుగుణ ఘన వాణి తెలుగు...
నా తెలుగు "మృత"భాష కాదు
అది "అమృత"భాష 
వర్ధిల్లు తెలుగు 
శోభిల్లు తెలుగు
భాసిల్లు తెలుగు
జై తెలుగు జై జై తెలుగు🙏🙏🙏

No comments:

Post a Comment

Indian Railways has decided to modernize Parcel Offices across the network based on a detailed study conducted by TT&BRU, Northern Railway.

Indian Railways Parcel Offices Indian Railways has decided to modernize Parcel Offices across the network based on a detailed study conducte...