Thursday, February 19, 2026

ఎంత కష్టకాలంలో కూడా ఆశ్ర యించ కూడనివారు*

*ఎంత కష్టకాలంలో కూడా ఆశ్ర యించ కూడనివారు*
💚💚💚💚💚💚💚💚💚💚💚💚

1- *షండుడు*
సకాలంలో స్నానం చేయని వాడు,దేవతలను, తల్లిదండ్రులను గౌరవింపనివాడు.

2 *మార్జానుడు*-
అహంకారం తోను,నిర్లక్ష్యం తోను,జప,తపాలు చేసేవాడు.

3 *అఖువు* 
కావలసినన్ని సంపదలు ఉన్నా తాను తినక,ఇతరులకు పెట్టని వాడు.

4 *కుక్కుటుడు*
పక్షపాతం తో తీర్పులు చెప్పేవాడు.

5 *పతితుడు*
తన ధర్మం విడిచి పరధర్మం ఆచరించేవాడు.

6 *అపవిద్దుడు*
గో హత్య,స్త్రీ హత్య మొ:లగు పాతకాలు చేసే వాడు.

7 *నగ్నుడు* దైవ భక్తి లేనివాడు.

8 *ఛండాలుడు*
ఎంతో ఆశతో వచ్చినవానికి,తాను సహా యపడక ,ఇతరులు కూడా సహాయపడకుండా అడ్డుపడే వాడు,మరియూ శరణు కోరి వచ్చేవానిని గాలికి వదిలేసేవాడు.

9 *అధముడు* బంధువులు, స్నేహితులు, ఉత్తములు మొదలగువారికి దూరమైనవాడు.

ఇలాంటి వారిని ఎంత కష్టదశలో ఉన్నా వారిని ఆశ్రయించరాదు .
 శివసుబ్రహ్మణ్య శర్మ
🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡

No comments:

Post a Comment

When A. P. J. Abdul Kalam passed away in Shillong, the whole world mourned. But the real story came to light the next day in Delhi.

When A. P. J. Abdul Kalam passed away in Shillong, the whole world mourned. But the real story came to light the next day in Delhi. His clos...