Saturday, January 31, 2026

తెలివైన భారతీయులు🔥*కోల్గేట్ తో పళ్ళు తోముతారు.జిల్లెట్ తో గడ్డం గీస్తారు.

*తెలివైన భారతీయులు🔥*
కోల్గేట్ తో పళ్ళు తోముతారు.
జిల్లెట్ తో గడ్డం గీస్తారు.
పియర్స్ సబ్బుతో స్నానం చేస్తారు.
గడ్డం తర్వాత ఓల్డ్ స్పైస్ పెడతారు.
అల్లెన్ సొల్లీ అంగీ తొడుగుతారు.
లెవిస్ పైంట్ వేస్తారు.
మ్యాగీ తింటారు.
నెస్కఫె కాఫీ తాగుతారు.
సోనీ టీవీ చూస్తారు.
వొడాఫోన్ వాడుతారు.
రేబాన్ కళ్ళద్దాలు తొడుగుతారు.
రాడో వాచ్ ధరిస్తారు.
టయోటా కార్ లో వెళ్తారు.
ఆపిల్ కంప్యూటర్ వాడుతారు.
కోక్ తాగుతారు.
లంచ్ మెక్ డోనాల్డ్ లో.
భార్య కోసం పిజ్జా డొమినస్ లో కొంటారు.
ఇంకా తాగుడేమో జానీ వాకర్, చివాస్ రీగల్. అమెజాన్ లో షాపింగ్.👆
ఇన్ని చేసి ఆఖరుకు వీళ్ళు అడిగే ప్రశ్నేమిటో తెలుసా?డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఎందుకు తగ్గిందని?✍️

జై శ్రీరామ్ 🙏😊

No comments:

Post a Comment

TODAY BHAGWAT GITA SHLOKA**DATED 22.02.2026*

*🦋🦋🦋 ISKCON 🦋🦋🦋* *TODAY BHAGWAT GITA SHLOKA* *DATED 22.02.2026* *यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा ।* *तत्तदेवावगच्छ त्वं मम त...