Sunday, January 25, 2026

శ్రీమతి ఎమిలీ షెంక్ల్ 1937లో భారతదేశపు అత్యంత ప్రియమైన కుమారుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ని వివాహం చేసుకున్నారు

*ఎమిలీ షెంక్ల్ (నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి శ్రీమతి) అనే పేరు గల ఒక జర్మన్ మహిళ, భారతదేశపు కోడలి కథ.* 

మీలో చాలామంది ఈ పేరు విని ఉండకపోవచ్చు, ఒకవేళ వినకపోయినా అది మీ తప్పు కాదు ఎందుకంటే ఈ పేరును చరిత్ర నుండి ఉద్దేశపూర్వకంగా నెహ్రు-గాంధీ కుటుంభం తొలగించారు.

శ్రీమతి ఎమిలీ షెంక్ల్ 1937లో భారతదేశపు అత్యంత ప్రియమైన కుమారుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ని వివాహం చేసుకున్నారు మరియు తన అత్తగారి ఇంటిగా, తన కోడలిని నిజంగా స్వాగతించని ఒక దేశాన్ని ఎంచుకున్నారు. ఆమె రాక సందర్భంగా ఎలాంటి శుభ గీతాలు పాడలేదు, అలాగే ఆమె కుమార్తె పుట్టినప్పుడు కూడా ఎలాంటి వేడుకల జానపద గీతాలు ఆలపించలేదు మన దేశం. ఆమె జీవితాన్ని ఎలా గడిపిందనే దానిపై బహిరంగంగా ఎలాంటి చర్చ జరగలేదు.

మొత్తం ఏడేళ్ల వివాహ జీవితంలో, ఆమె తన భర్తతో కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే గడపగలిగారు. ఆ తర్వాత, తన భార్యను, చిన్న కుమార్తెను వదిలి, ఆమె భర్త మన భారతదేశం కోసం పోరాడటానికి తిరిగి వచ్చేసారు, ఒక వాగ్దానంతో: "ముందుగా దేశానికి స్వాతంత్ర్యం తెస్తానని, ఆ తర్వాత తన జీవితాంతం ఆమెతో గడుపుతానని".

కానీ అది ఎప్పుడూ జరగలేదు. 1945లో, అతను ఒక విమాన ప్రమాదంలో అదృశ్యమయ్యాడు.

ఆ సమయంలో ఎమిలీ షెంక్ల్ చాలా చిన్న వయస్సులో ఉన్నారు. యూరోపియన్ ఆచారాల ప్రకారం, ఆమె పునర్వివాహం చేసుకోగలిగేది, కానీ ఆమె అలా చేయకూడదని నిర్ణయించుకుంది, తన సంపూర్ణ జీవితం నేతాజీ గారి జ్ఞాపకాలతో గడిపింది. ఇది ఒక నిస్వార్ధమైన ప్రేమ. దానికి బదులుగా, ఆమె తన జీవితమంతా తీవ్రమైన కష్టాలలో గడిపింది.

టెలిగ్రాఫ్ కార్యాలయంలో క్లర్క్‌గా ఒక సాధారణ ఉద్యోగం చేస్తూ, చాలా తక్కువ జీతంతో ఆమె తన కుమార్తెను పెంచింది. ఆమె ఎవరికీ ఫిర్యాదు చేయలేదు మరియు ఎవరినీ ఏమీ అడగలేదు.

అప్పటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, తన భర్త స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన దేశాన్ని కనీసం ఒక్కసారైనా సందర్శించాలని ఆమె కోరుకుంది.

కానీ భారతదేశంలోని నెహ్రు - గాంధీ రాజకీయ కుటుంబం ఈ ఒక్క మహిళకు ఎంతగా భయపడిందంటే, గౌరవంగా ఆహ్వానించి పౌరసత్వం ఇవ్వాల్సిన వ్యక్తికి భారతదేశంలోకి రావడానికి వీసా కూడా నిషేధహించింది.

కష్టాలతో నిండిన జీవితం గడిపి, ఎలాంటి ఆడంబరాలకుపోకుండా , పూర్తి నిరాడంబరంగా జీవించిన శ్రీమతి ఎమిలీ షెంక్ల్ మార్చి 1996లో ఎవరికీ తెలియకుండానే కన్నుమూశారు.🥲🙏

ఆమె పూర్తి పేరు *శ్రీమతి ఎమిలీ షెంక్ల్ బోస్—* దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భార్య🫡👏—గాంధీ కుటుంబం భారత గడ్డపై కాలు మోపడానికి కూడా అనుమతించని మహిళ😡.🥲

ఆ దేశద్రోహుల కుటుంబానికి తెలుసు, ఈ దేశం ఈ విదేశీ కోడలిని గౌరవంతో తమ తలపై పెట్టుకుంటుందని. 😡 ఎమిలీ బోస్‌ను భారత గడ్డపైకి అడుగు పెట్టడానికి అనుమతించడం వారి అధికారానికి ఒక ముప్పుగా అనిపించింది— బహుశా అది నిజంగానే ముప్పు అయి ఉండవచ్చు. కానీ అదే కుటుంభం ఇంకో విదేశీ మహిళని మన తలపై పెట్టింది.😡😡😡
 చరిత్ర అన్ని బయటకు తీస్తుంది... జాతీయ వాదులారా మేధావులారా అన్యాయాన్ని ప్రతిఘటించండి🙏

No comments:

Post a Comment

INTEGRAL COACH FACTORY, CHENNAI*71 YEARS OF NATION BUILDING*02.10.1955 to 02.10.2026*

*INTEGRAL COACH FACTORY, CHENNAI* 71 YEARS OF NATION BUILDING *02.10.1955 to 02.10.2026* *The Birth of an Institution* Integral Coach Factor...