*కాల సర్ప దోషం ఇవి మొత్తం పన్నెండు రకాలు* :
అవి :
అనంత కాల సర్ప యోగము ,
కులిక లేక గుళిక కాల సర్ప యోగము,
వాసుకి కాల సర్ప యోగము,
శంఖ పాల కాల సర్ప యోగము,
పద్మ కాల సర్ప యోగము,
మహా పద్మ కాల సర్ప యోగము,
తక్షక లేక షట్ కాల సర్ప యోగము,
కర్కోటక కాల సర్ప యోగము,
శంఖ చూడ లేక శంఖ నంద లేక షన్ చాచుడ్ కాల సర్ప యోగము,
ఘటక లేక పాతక కాల సర్ప యోగము,
విషక్త లేక విషదావ కాల సర్ప యోగము,
శేష నాగ కాల సర్ప యోగము,
*కాలసర్ప యోగ ఫలితాలు*
జ్ఞాన ద్రుష్టి లేక పోవుట లేక మెదడు ఎదుగాక పోవుటఆం వల్ల అనుమానాలు లేక అపార్ధములు చేసుకొనుట ,
జన్మించిన సంతానమునకు బుద్ధి మాంద్యం కలుగట
గర్భం లో శిశువు మరణించుట ,
భార్తయాల మధ్య లేక పోవుట లేక వైవాహిక జీవతం లో అసం తృప్తి,
మరణించన శిశువును ప్రసవించుట,
విచ్త్రమైన కలుగుట,
గర్భం నిలవక పోవుట,
అంగ వైకల్యంతూ సంతానం కలుగుట,
వ్రుహ్నముఖ వ్యాధులు ఏర్పడుట ట్రీట్మెంట్ విఫలమై మరణించుట ,
ఏర్పడుట ,
వీర్య కణాలు నశించుట ,
కుటుంబం లో ప్రేమాభి మానాలు తగ్గుట,
వంశి వృది లేక ఫోవుట ,
మొండి పట్టుదలశత్రువు వలన మృతి చెందుట,
మానసికశాంతి లేక పోవుట ప్రమాదాలు అవమానాలు,
అపనిందల వలన మృతి చందడం ఋణ గ్రస్తులు అవడం
*సంపూర్ణ సుబ్రహ్మణ్య ఆరాధన మరియు శాన్తి హోమం మీ గోత్ర నామ నక్షత్రములుతో చేయించుకోవడం ద్వారా దోషములు నుండి ఉపశమనం పొందవచ్చు . సంప్రదించండి కార్యక్రమం చేయించుకోవడానికి *9573124595*
No comments:
Post a Comment