Friday, February 5, 2021

*శుభోదయం* మనం ఉన్నత లక్షణాలు కలిగిఉంటే సరిపోదు; వాటినినిలబెట్టుకోవడానికి తగినసామర్ధ్యం కూడా కలిగి ఉండాలి బంధాల తోటలో వేపచెట్టు లాంటి బంధం కూడా ఉంటుంది.తియ్యగా పండే చెట్ల మధ్యచేదుగా కనిపించి నిరాదరణ పొందినా నిజానికి అవసరమైనప్పుడుదివ్యౌషధంగా పనిచేసేది అదే!

*శుభోదయం* 
    
మనం ఉన్నత లక్షణాలు కలిగి
ఉంటే సరిపోదు; వాటిని
నిలబెట్టుకోవడానికి తగిన
సామర్ధ్యం కూడా కలిగి ఉండాలి
               
బంధాల తోటలో వేపచెట్టు లాంటి 
బంధం కూడా ఉంటుంది.
తియ్యగా పండే చెట్ల మధ్య
చేదుగా కనిపించి నిరాదరణ పొందినా నిజానికి అవసరమైనప్పుడు
దివ్యౌషధంగా పనిచేసేది అదే!

No comments:

Post a Comment