DEO వచ్చారు ఆయనను చూసినHMపరుగెత్తి వెళ్ళి ఆహ్వానించారు.ఇది చూసిన ఒకపిల్లవాడుDEO గొప్ప వాడు అను కున్నాడు .కొంత సేపటికి CEO వచ్చారు.అది చూసిన ఇద్దరు ఎదురు వెళ్ళి ఆహ్వానించారు.ఆపిల్లవాడు CEO నే గొప్పవాడు అనుకున్నాడు.కొంత సేపటికి JD వచ్చారు.ఇది చూసిన ముగ్గురు వెళ్ళి ఆహ్వానించారు.ఆపిల్లవాడుJDయే గొప్పవాడు అను కున్నాడు. కొంత సేపటికి విద్యాశాఖమంత్రి వచ్చారు.అందరూ వెళ్ళి విద్యాశాఖ మంత్రిని ఆహ్వానించారు.ఆపిల్లవాడు అందరి కంటే విద్యాశాఖ మంత్రి గొప్పవాడు అని అనుకున్నాడు.function అయిన తరువాత విద్యాశాఖ మంత్రి ప్రక్క సందులో నడచి వెళ్ళాడు. కూడా మిగత నలుగురు కూడా వెళ్ళారు.సందులో ఒక గుడిశ ఇంటిలోనికి అందరూ వెళ్ళారు.అక్కడ పాత మంచం మీద ఒక పెద్దాయన పడుకుని ఉన్నారు.ఆయనతో మంత్రి అయ్యా నేను ముత్తుని వచ్చి ఉన్నాను.అన్నారు.అందుకు ఆపెద్దాయన ఏముత్తు అని అన్నారు.అయ్యా మీదగ్గర చదివిన ముత్తుని.అప్పుడప్పుడ నన్ను అల్లరివాడివి అనేవారు.తుంటరివాడా అనేవారు.ఆతుంటరి వాడిని ఇప్పుడు మంత్రిగా ఉన్నానుఅనిచెప్పి ఆపెద్దాయన కాళ్ళకు నమస్కరించాడు.ఇదంతా చూస్తున్న పిల్లవాడు లోకంలో ఉపాధ్యాయుడే అందరి కంటే గొప్ప వాడు. అందు వలన నేను బాగా చదివి మంచి ఉపాధ్యాయుడు అవుతానుఅని అనుకున్నాడు. అందువల్ల. ఉపాధ్యాయులను గౌరవంగా చూద్దాం. వారు నడచిన దారిలో నడుద్దాం.
🌷 Teacher is a builder of the nation.🌷
Wednesday, January 30, 2019
Teacher is great
Subscribe to:
Post Comments (Atom)
Yes, she has gained weight? Defeated without losing a bout.
అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...
-
రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు(ॐ~ॐ) 🌷🌷🌷 ..... చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే 'రామ...
-
శ్రీ వెంకటేశ్వర స్వామి గడ్డం కింద కర్పూరం ఎందుకు ) తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని మూలవిరాట్ గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూ రంతో అ...
-
వాల్మీకి రామాయణం ************ 27వ దినము, కిష్కింధకాండ అప్పుడు తార " లక్ష్మణా! ఎందుకయ్యా అంత కోపంగా ఉన్నావు. నీకు ఇంత కోపం తెప్పించడానిక...
No comments:
Post a Comment