Thursday, December 15, 2022

ధనుర్మాసం*ధనుర్మాసం వైష్ణవులకు దివ్యమాసం. సౌరమానం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు ధనూరాశిలో ఉంటాడు.


🌻🌻🪷🪷🌺🌺🌸🌸💐💐🌹🌹🌷🌷🚩🙏🏻
                                           
*ధనుర్మాసం*

ధనుర్మాసం వైష్ణవులకు దివ్యమాసం. సౌరమానం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు ధనూరాశిలో ఉంటాడు. 

చాంద్ర మాన రీత్యా మహావిష్ణువుకు ఎంతో ప్రియమైన మార్గశిరం, పుష్యమాసాల నడుమ ధనుర్మాసం ఉంటుంది. 

ఇది దక్షిణాయనంలో చిట్ట చివరి మాసం. 

దేవతలకు తెల్లవారుజాము కాలం ప్రారంభమవుతూ ఉండే ఈ సమయంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి, శ్రీకృష్ణుని వివిధ నైవేద్యాలతో పూజిస్తుంటారు. 

ఆండాళ్ రచించిన తిరుప్పావై పాశురాలతో, ముంగిట ముగ్గులతో స్వామిని తమ లోగిళ్లలోకి స్వాగతిస్తారు.ఇదే ధనుర్మాస  విశేషం 🚩🌷🌷🌷🌹🌹🪷🪷🌻🌻🙏🏻

No comments:

Post a Comment

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...