Thursday, September 3, 2026

ఉన్న పాలను ఒదులు ఉద్యమాలు పోసి**ఏ తల్లి నిన్ను గన్నదో ఓ సారు... KCR**నేర్వావాసి నేల వాన చినుకులు లేక నీ**దిక్కునే చూసెనో ఓ సారు... KCR ||2||*


*ఉన్న పాలను ఒదులు ఉద్యమాలు పోసి*
*ఏ తల్లి నిన్ను గన్నదో ఓ సారు... KCR*
*నేర్వావాసి నేల వాన చినుకులు లేక నీ*
*దిక్కునే చూసెనో ఓ సారు... KCR ||2||*

*నువ్వే అడుగు పెట్టిన చోట పచ్చని*
*మాగాన పైరులు పోసింది ఆరోజున*
*రోటుసూరు ఆబాలంత కడుపులోనా*
*కొడుకు సచ్చేంత బాధ.. ఈ రోజున*
*యాదిల యాదికొస్తున్నవే సారు... మాకు*
*ఎన్నడిస్తావ్ KCR*

*తప్పు చేసినామే పెద్ద సారు..*
*కన్న తండ్రి లేక మమ్ము చూడు*

No comments:

Post a Comment

🔔 *మౌనం* 🔔. “ధైర్యముంటే నాతో పోరాడు!”అడవి మొత్తం వినిపించేలా ఒక గాడిద సింహాన్ని సవాలు చేసింది.

🔔 *మౌనం* 🔔  “ధైర్యముంటే నాతో పోరాడు!” అడవి మొత్తం వినిపించేలా ఒక గాడిద సింహాన్ని సవాలు చేసింది. అందరూ అనుకున్నారు ఇక గాడిద పని అయిపోయింది!...