DEO వచ్చారు ఆయనను చూసినHMపరుగెత్తి వెళ్ళి ఆహ్వానించారు.ఇది చూసిన ఒకపిల్లవాడుDEO గొప్ప వాడు అను కున్నాడు .కొంత సేపటికి CEO వచ్చారు.అది చూసిన ఇద్దరు ఎదురు వెళ్ళి ఆహ్వానించారు.ఆపిల్లవాడు CEO నే గొప్పవాడు అనుకున్నాడు.కొంత సేపటికి JD వచ్చారు.ఇది చూసిన ముగ్గురు వెళ్ళి ఆహ్వానించారు.ఆపిల్లవాడుJDయే గొప్పవాడు అను కున్నాడు. కొంత సేపటికి విద్యాశాఖమంత్రి వచ్చారు.అందరూ వెళ్ళి విద్యాశాఖ మంత్రిని ఆహ్వానించారు.ఆపిల్లవాడు అందరి కంటే విద్యాశాఖ మంత్రి గొప్పవాడు అని అనుకున్నాడు.function అయిన తరువాత విద్యాశాఖ మంత్రి ప్రక్క సందులో నడచి వెళ్ళాడు. కూడా మిగత నలుగురు కూడా వెళ్ళారు.సందులో ఒక గుడిశ ఇంటిలోనికి అందరూ వెళ్ళారు.అక్కడ పాత మంచం మీద ఒక పెద్దాయన పడుకుని ఉన్నారు.ఆయనతో మంత్రి అయ్యా నేను ముత్తుని వచ్చి ఉన్నాను.అన్నారు.అందుకు ఆపెద్దాయన ఏముత్తు అని అన్నారు.అయ్యా మీదగ్గర చదివిన ముత్తుని.అప్పుడప్పుడ నన్ను అల్లరివాడివి అనేవారు.తుంటరివాడా అనేవారు.ఆతుంటరి వాడిని ఇప్పుడు మంత్రిగా ఉన్నానుఅనిచెప్పి ఆపెద్దాయన కాళ్ళకు నమస్కరించాడు.ఇదంతా చూస్తున్న పిల్లవాడు లోకంలో ఉపాధ్యాయుడే అందరి కంటే గొప్ప వాడు. అందు వలన నేను బాగా చదివి మంచి ఉపాధ్యాయుడు అవుతానుఅని అనుకున్నాడు. అందువల్ల. ఉపాధ్యాయులను గౌరవంగా చూద్దాం. వారు నడచిన దారిలో నడుద్దాం.
🌷 Teacher is a builder of the nation.🌷
Wednesday, January 30, 2019
Teacher is great
WHERE IS GOD,?
రోజూ భగవంతునికి పూజ చేసే వారు కూడా...
భగవంతుడు అంటే ఏమిటి? అంటే.....
ఎంతోమంది సరైన సమాధానం చెప్పలేరు.
కాబట్టి ఓపిక చేసుకుని... ఈ చిన్న కథను చదవండి.
ఓ దేశాన్ని పాలించే రాజు మనసులో... ముఖ్యంగా మూడు అర్దంకాని ప్రశ్నలు మెదడును తోలుస్తూ ఉన్నాయి.
అవి...
1.దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు?
2.దేవుడు ఎక్కడ ఉంటాడు?
3.దేవుడు ఏం చేస్తాడు?
ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు.
తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై... పండితులను, శాస్త్రకారులను, మేధావులను ఆహ్వానించాడు.
తాను మూడు ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు. దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది.
ఓ కుగ్రామం నుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు.
రాజాస్థానం చేరుకొన్నాడు. రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొన్నారు.
పశువుల కాపరి, రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు.... రాజుకో విషయం నిర్దేశం చేసాడు.
‘చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు క్రింద ఉండాలి’ అని కండీషన్ పెట్టాడు .
దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు. పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు.
‘మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు’’ అన్నాడు పశువుల కాపరి.
మొదటి ప్రశ్న
దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు?
దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు.
వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో వున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు.
మహారాజా! ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నావైపా? నీవైపా? తూర్పువైపా? పశ్చిమానికా? పైనకా? క్రిందకా? ఎక్కడ చూస్తుందో చెప్పండి? అని ప్రశ్నించాడు.
‘అన్నివైపులకు చూస్తుంది’ అని జవాబిచ్చాడు రాజు.
ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగినపుడు.... పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్నివైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి పరమాత్మే.
మరి ఇక రెండవ ప్రశ్న....
దేవుడు ఎక్కడ ఉంటాడు? అన్నాడు రాజు.
‘సరే! ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి’ అన్నాడు పశువుల కాపరి.
పాలు తెచ్చారు.
‘మహారాజా ! ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా?’ అని అడిగాడు.
‘పాలను బాగా మరుగబెట్టాలి. వాటిని తోడు (మజ్జిగ) కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. పెరుగు సిద్ధం అవుతుంది. దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది’ అన్నాడు రాజు.
‘సరిగ్గా చెప్పారు మహారాజా! అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి, మనస్సు అనే తోడు వేసి, స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది.
ఆ సాధన ‘అంతర్ముఖం’ అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది’అన్నాడు కాపరి.
సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.
ఇక చివరి ప్రశ్న.
దేవుడు ఏం చేస్తాడు? అని.
నేను పశువుల కాపరిని, మీరు మహారాజు.
క్రింద వున్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు.
పైన వున్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల.
సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం, దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని’ అన్నాడు.
సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు.
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 గురుదేవులకు పాదాభివందనములు 🙏🙏🙏
HUMAN LIFE
🙏🏼🏵🙏🏼🏵🙏🏼🏵🙏🏼🏵
ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది.
దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.
మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!
దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.
మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను
దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.
మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?
దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి
మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?
దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి
మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!
దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు
మనిషి: నా స్నేహితులున్నారా అందులో?
దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే
మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?
దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు
మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!
దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.
మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?
దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.
మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.
మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.
మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?
దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.
ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.
అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి.
పశ్చాతాపులను క్షమించాలి.
తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.
Nice interpretation about human life👌👍🙏
🙏🏼🏵🙏🏼🏵🙏🏼🏵🙏🏼🏵
Wednesday, January 23, 2019
Health Tips. ఆరోగ్య సూత్రాలు.
ఆరోగ్య సూత్రాలు :
🍐అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
🌿కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
🍒నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
🍑గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
🍇అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
🍏జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
🍷బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
🍪సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
🍋మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
🍓దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
🍲ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
🍍అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
🍈కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
🍃మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
🍒ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
🍠బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
🍉క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
🌽మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
🍅ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
🍑అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
🍐పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
🍊సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
🍜దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
🍲ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
🐬🐟చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
🍊కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
🍉క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
🍎యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
🍵వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
🍏పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
☕ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
🍇ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
🍒ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్..b కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
🍏జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
🍎ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
🍒నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
🍑మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
🌾మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.
Sunday, January 20, 2019
Father's Signature
Teacher : What is India Gate ?
Student : Basmati Rice
Teacher : What is Charminar ?
Student : Cigarettes
Teacher : What is Taj Mahal ?
Student : Tea, Sir !
Teacher : You stupid boy 😡...You have made a joke of all our National Monuments. You have failed the test. Get your father's signature tomorrow.
.
.
.
.
.
Next day Student comes to class and puts a giftwrapped parcel on the Teacher's table.
Teacher : What is this ?
Student : Signature, Sir.
You had asked for my father's signature. I have brought you his whole bottle.🍾
The teacher is very happy and hugs him and said चल पागल... रूलादिया... जा पास होगाया तू....😜😄😂
Friday, January 18, 2019
అద్భుతమైన చాణక్య నీతి
*.అద్భుతమైన చాణక్య నీతి.*
*ఓ సందర్భంలో చాణక్యుడికి మరియు వారి శిష్యపరివారానికి మధ్య ఆసక్తికరమైన ప్రశ్నోత్తరాల సమయం గడిచింది. ఇవి చాలా ఉపయోగకరమని ఇక్కడ తెలియజేస్తున్నాం.*
7 ప్రశ్నలు
7 పొరబాట్లు
చాణక్యుడి సరియైన సవరణలు
👉 1 *చాణక్యుడు :* అతి పదునైన వస్తువు ఈ ప్రపంచంలో ఏది?
*శిష్యులు:* చాలా తెలివిగా ఖడ్గం అని
బదులిచ్చారు.
*చాణక్యుడి సవరణ:* ఈ ప్రపంచంలోనే అతి పదునైనది మానవుని నాలుక. అది చాలా సులువుగా ఇతరులను అనాలోచితంగా బాధించగలదు. అందుకే దాని చాలా పొదుపుగా జాగ్రత్తగా వాడవలెను.
👉 2. *చాణక్యుడు:* ప్రపంచంలో అన్నిటికన్నా దూరంగా వున్నది ఏది?
*శిష్యులు :* చంద్రుడు, సూర్యుడు, ఆకాశం, నక్షత్రాలు అంటూ చెప్పుకొచ్చారు.
*చాణక్యుడి సవరణ:* కాని అన్నిటికన్నా దూరంగా వున్నది గతం. కరిగిపోతున్నకాలం మనం ఎవరిమైనప్పటికీ, ఎంత శక్తివంతులమైనా కూడా మనము కాల చక్రంలో ముందుకు పోవడమే తప్పించి వెనుకను మరలలేము కదా. అందుకే వర్తమానమును సమృద్దిగా, బుద్దిగా ఉపయోగించుకొనేవాడు శ్రేష్ఠుడు.
👉 3 *చాణక్యుడు:* ప్రపంచంలోనే అతి పెద్ద పదార్ధం ఏది?
*శిష్యులు:* పర్వతాలు, భూమి, సూర్యుడు అంటూ సమాధానం ఇచ్చారు
*చాణక్యుడి సవరణ:* అతి పెద్ద పదార్ధం కోరిక..
ఇవి జనులకు ఎంతలా అంటే అది ఈ సృష్టిలో వున్న అన్నింటికన్నా పెద్ద పరిమాణంలో వుంటాయి. వాటిలోనే మునిగి తేలుతూ..
అవి నెరవేరితే సుఖం లేదంటే అవి దక్కలేదనే దుఃఖంలోనే మునిగిపోయి నిజమైన ఆనందాన్ని కోల్పోతారు. కనుక అమిత ప్రభావం చూపే
ఈ విషయాల పట్ల మితముగా మధ్యేమార్గంగా వ్యవహరించుట మంచిది.
👉 4. *చాణక్యుడు :* అత్యంత బలమైనది లేక బరువైనది ఏది?
*శిష్యులు:* ఇనుము, ఏనుగు వంటి సమాధానాలు ఇచ్చారు.
*చాణక్యుడి సవరణ:* ప్రపంచంలో బరువైనది, దృఢమైనది ప్రమాణం లేదా మాట. ఎవరికన్న చాలా సులువుగా ఇచ్చేయగలిగేది కాని నిలబెట్టుకోవడంలో కష్టతరమైనది.
👉 5. *చాణక్యుడు:* మరి అత్యంత చులకనైన గలది (తేలికగలది)
*శిష్యులు :* దుమ్ము, పత్తి, ఆకులు, గాలి అంటూ పలు సమాధానాలు వినిపించాయి శిష్యుల నుండి.
*చాణక్యుడి సవరణ :* అన్నింటికన్నా తేలికైనది వినయం కాని చాలా మంది అది తమకి ఆపాదించుకోలేరు. తమ తమ జీవితాలలో కాస్త పురోగతి సాధించిన వెంటనే వినయాన్ని కోల్పోయి అహమును ఆభరణముగా చేసుకుంటారు. కాని అది ఎవరికి ప్రయోజనకారి కాదు కదా.. అది దహించు అగ్ని వంటిది.
👉 6. *చాణక్యుడు:* మనకు అత్యంత ఆత్మీయులు ఎవరు?
*శిష్యులు :* తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు అంటూ సమాధానాలు వచ్చాయి శిష్యుల నుండి.
*చాణక్యుడి సవరణ :* అత్యంత సన్నిహితమైనది మనకు మృత్యువు. ఎందుకంటే మరణం తధ్యమైనది. అది ఏ క్షణమైనా మనకు కలుగవచ్చు.
👉 7. *చాణక్యుడు:* ప్రపంచంలోనే అత్యంత సులువైన పని?
*శిష్యులు:* నిద్ర, భోజనం, మాటామంతీ చేయడం సులువైనవి కావొచ్చు గురువుగారు అన్నారు
*చాణక్యుడి సవరణ :* ఈ అమూల్యమైన సందేశాన్ని అందరికీ చేరవేయడం కదా అన్నిటికన్న సులువైన పని. నలుగురిని మేల్కొలిపే ఈ సందేశాన్ని తెలుసుకున్న మీరు ఆ పని చేయకుండా వుండలేరని నాకు తెలుసు అన్నారు.
Thursday, January 17, 2019
Sardarji jokes
*Boss : Where were you born ..?*
Sardar : *India ..*
Boss : which part ..?
Sardar : *What ‘which part’ ..? Whole body was born in India.*
😉😀😝
*Two sardars were fixing a bomb in a car.*
Sardar 1: *What would you do if the bomb explodes while fixing.*
Sardar 2 : *Don’t worry, I have one more.*
😉😀😝
Sardar : What is the name of your car ..?
*Lady : I forgot the name, but is starts with ‘T’.*
Sardar : *Oh, what a strange car, starts with Tea. All cars that I know start with petrol.*
😉😝😜
*At the scene of an accident a man was crying: O God! I have lost my hand, oh!*
*Sardar : Control yourself. Don’t cry. See that man. He has lost his head. Is he crying ..?*
😉😀😝
*Sardar : U cheated me.*
Shopkeeper : *No, I sold a good radio to u.*
Sardar : *Radio label shows Made in Japan but radio says this is ‘All India Radio! ‘*
😉😀😝
*Tourist : Whose skeleton is that ..?*
Sardar : *An old king’s skeleton.*
Tourist : *Who’s that smaller skeleton next to it ..?*
*Sardar : That was same king’s skeleton when he was a child ...*
😉😀😝
*Teacher : Which is the oldest animal in the world ..?*
*Sardar : ZEBRA*
Teacher : *How?*
Sardar : *Bcoz it is Black & White*
😉😀😝
Sardar attending an interview in Software Company ..
*Manager : Do U know MS Office .?*
*Sardar : If U give me the address I will go there sir.*
😉😀😝
Sardar : *Doctor .!! My Son swallowed a key.*
Doctor : *When .?*
Sardar : *3 Months Ago*
Dr : *What were u doing till now .?*
*Sardar : We were using duplicate key*
😉😀😝
*Sardarji made a call to airport "How long is the journey from India to America .?"*
*Girl : One second sir ...*
*Sardarji : Thanks .!!*
😉😀😝
*Jandhar Singh laughing behind Mandhar Singh in an ATM counter ...*
*Haha...I have seen ur password ..*
Mandhar singh : *What is it .?*
Jandhar : *it is four stars (****)*
Mandhar : *Haha .. wrong .. it is 3384. oye .. oye ..*
😉😀😝
*Teacher : How does the hen comes out of the egg ..?*
Sardarji : *Oye ..that is not a big question .. madam .. the big question is .. how the hen went inside the egg ..!!*
😉😀😝
*Sardar's friend : Sardarji, how was ur exam?*
Sardarji : *Oye .. it was OK .. but i couldn't answer the past tense of 'THINK'. I thought & thought & thought .. and finally wrote ..THUNK .!!*
😉😀😝
*One tourist from USA asked : Any great man born in this village?*
*Sardarji : No sir, only small babies .!!*
😉😀😝
*Sardar was driving a jeep in a jungle.*
*Tourist : If a lion comes against us, how can we escape?*
*Sardar : So simple .. Give RIGHT turn indicator and turn LEFT ..!!*
😉😀😝
*Sardar : Doctor, In my dreams .. rats play football every night..*
*Dr : OK .. no problem. Have these tablets from tonight.*
*Sardarji : can i start from tomorrow ?*
*Dr : why?*
*Sardar : Bcoz today is FINAL .!!*
*Keep Smiling ..
😀😃😄😁😆😅😂🤣😝😛😜😂*
భార్య కూ విడాకులు
మాంచి నిద్రలో ఉన్న రమణను అతని భార్య సుజాత నిద్రలేపి, కాఫీ పెట్టమని ఆర్డర్ వేసింది.
దీంతో రమణ కోపంగా బయటకు వెళ్లి ‘‘ఇక నీతో వేగలేను’’ అంటూ చెప్పులు వేసుకున్నాడు.
‘‘ఎక్కడికి వెళ్తున్నారో కాస్త చెప్పి చావండి’’ అంది సుజాత.
‘‘లాయర్ దగ్గరకు వెళ్తున్నా.. నీకు విడాకులిచ్చేస్తా’’ అని చెప్పాడు రమణ.
ఓ గంట తర్వాత రమణ పిల్లిలా వచ్చి, వంట గదిలోకి వెళ్లి కాఫీ పెట్టి ఇచ్చాడు.
‘‘ఏమైందీ? విడాకులిస్తానన్నారుగా?’’ అంది సుజాత.
‘‘నేను వెళ్లేసరికి లాయర్ అంట్లు తోముతున్నాడు’’ అని గొణుకున్నాడు రమణ.
😊😃😀
Thursday, January 10, 2019
1948 నుండి 2013 వరకు: తెలంగాణ పోరాటం
1948 నుండి 2013 వరకు:
హైదరాబాద్ రాష్ట్రాన్ని 1953 లో హైదరాబాద్ రాష్ట్రానికి సమ్మేళనం చేయాలనే ప్రతిపాదన, అప్పటి హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి బుర్గూలా రామకృష్ణారావు ఈ విషయంలో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వ నిర్ణయాన్ని సమర్ధించారు.
విలీనం ప్రతిపాదనను ఆమోదించడంతో, తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికి 1955 నవంబర్ 25 న ఆంధ్ర అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది.
* తెలంగాణ, ఆంధ్ర విలీనాలు తెలంగాణ నాయకులకు, ఆంధ్ర నాయకులకు మధ్య ఒప్పందం కుదిరింది. బెజవాడ గోపాల రెడ్డి మరియు బుర్గుల రామకృష్ణరావులు "జెంటిల్మెన్స్ అగ్రిమెంట్" తర్వాత సంతకం చేశారు.
* చివరికి, రాష్ట్రాల పునర్నిర్మాణ చట్టం క్రింద, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలలో ఆంధ్ర రాష్ట్రంలో విలీనం అయింది, నవంబరు 1, 1956 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించింది.
హైదరాబాద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా మారింది.
* 1969 లో తెలంగాణ ప్రాంతంలో ఆందోళన మొదలైంది, ఎందుకంటే జనరంజక ఒప్పందం మరియు ఇతర భద్రతా విధానాలను సరిగా అమలు చేయడంలో ప్రజలు నిరాకరించారు
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమ కాలపు సంక్షిప్త చరిత్ర:
* ప్రస్తుతం తెలంగాణ అని పిలువబడే ప్రాంతం, 1948, సెప్టెంబర్ 17 న ఇండియన్ యూనియన్లో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రంలో భాగం.
* తేది 1950 జనవరి 26 న హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం ఒక పౌర సేవకుడు ఎం.కె. వెల్లోడిని నియమించింది.
1952 లో మొట్టమొదటి ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగియి. బుర్గుల రామకృష్ణ రావు హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
నవంబరు 1, 1953 న భాషా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ మొదటి భాష (మద్రాస్ రాష్ట్రానికి చెందిన) మొట్టమొదటి భాషప్రాతిపదిక రాష్ట్రం గా ఆవిరభవించింది. ఇది 53 రోజుల ఉపవాసంలో కూర్చున్న పోట్టి శ్రీరాముల మరణం తరువాత కాని సాధయపఢలేదు. ఆంధ్ర ప్రాంతం దాని రాజధానిగా ఉన్న కర్నూలు పట్టణం కొత్త రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ రాష్ట్రాన్ని 1953 లో హైదరాబాద్ రాష్ట్రానికి సమ్మేళనం చేయాలనే ప్రతిపాదన, అప్పటి హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి బుర్గూలా రామకృష్ణారావు ఈ విషయంలో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వ నిర్ణయాన్ని సమర్ధించారు.
విలీనం ప్రతిపాదనను ఆమోదించడంతో, తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికి 1955 నవంబర్ 25 న ఆంధ్ర అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది.
* తెలంగాణ, ఆంధ్ర విలీనాలు తెలంగాణ నాయకులకు, ఆంధ్ర నాయకులకు మధ్య ఒప్పందం కుదిరింది. బెజవాడ గోపాల రెడ్డి మరియు బుర్గుల రామకృష్ణరావులు "జెంటిల్మెన్స్ అగ్రిమెంట్" పై సంతకం చేశారు.
* చివరికి, రాష్ట్రాల పునర్నిర్మాణ చట్టం క్రింద, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలలో ఆంధ్ర రాష్ట్రంలో విలీనం అయింది, నవంబరు 1, 1956 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా జన్మించింది.
హైదరాబాద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా మారింది.
* 1969 లో తెలంగాణ ప్రాంతంలో ఆందోళన మొదలైంది, ఎందుకంటే జనరంజక ఒప్పందం మరియు ఇతర భద్రతా విధానాలను సరిగా అమలు చేయడంలో ప్రజలు నిరాకరించారు.
నాయకులు ఎనిమిది పాయింట్ల ప్రణాళికతో ముందుకు వచ్చారు. తెలంగాణ నాయకులు ఈ ప్రణాళికను తిరస్కరించారు మరియు తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి.
* 1972 లో జయ ఆంధ్ర ఉద్యమం ఆంధ్ర-రాయలసీమ ప్రాంతాల్లో తెలంగాణ పోరాటానికి ప్రతికూలంగా ప్రారంభమైంది.
సెప్టెంబరు 21, 1973 న, కేంద్రంతో ఒక రాజకీయ పరిష్కారం మరియు రెండు ప్రాంతాల ప్రజలను శాంతపరచడానికి 6 పాయింట్ల ఫార్ములాను చేరుకుంది.
* 1985 లో, తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగులు ప్రభుత్వ విభాగాల్లో నియామకాలపై ఫిర్యాదు చేశారు మరియు ఈ ప్రాంతంలోని ప్రజలకు చేసిన 'అన్యాయం' గురించి ఫిర్యాదు చేశారు.
తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ప్రభుత్వం ఉపాధి కల్పించడానికి ప్రభుత్వ ఆదేశాన్ని తెచ్చిన ఎన్.టి.రామారావు నేతృత్వంలోని అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెచ్చింది. 1999 వరకు, ప్రాంతీయ మార్గాలపై రాష్ట్ర విభజనకు ఏ త్రైమాసికానికి గాను డిమాండ్ లేదు.
1999 లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాష్ట్ర అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికలలో ఓటమిని అణిచివేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధీనంలోకి వచ్చింది.
* చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో క్యాబినెట్ బెర్త్ తిరస్కరణకు గురైన కల్వకుంటల చంద్రశేఖరరావు, టిడిపి నుండి బయటికి వెళ్లి 2001 ఏప్రిల్ 27 న తెలంగాణా రాష్ట్ర సమితిని ప్రారంభించినప్పుడు తెలంగాణ కోసం పోరాటంలో మరొక అధ్యాయం ప్రారంభమైంది.
* తెలంగాణ కాంగ్రెస్ నేతల దరఖాస్తును అనుసరిస్తూ 2001 లో కాంగ్రెస్ కేంద్ర సెంట్రల్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర డిమాండును పరిశీలిస్తామని రెండవ రాష్ట్రాల పునర్వ్యవస్థ కమిషన్ రాజ్యాంగాన్ని కోరుతూ అప్పటి ఎన్డిఎ ప్రభుత్వానికి ఒక తీర్మానాన్ని పంపించింది. చిన్న రాష్ట్రాలు దేశం యొక్క యథార్థతకు "ఆమోదయోగ్యం కానివిగా లేవు" అని మంత్రి ఎల్కె అద్వానీ పేర్కొన్నారు.
* TRS క్రమంగా ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం నిర్మించడం ప్రారంభించింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇవ్వడం ద్వారా టీఆర్ఎస్తో కాంగ్రెస్ ఎన్నికల కూటమిని ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ 2004 లో రాష్ట్రంలో మరియు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది, మరియు TRS రెండింటిలో సంకీర్ణ ప్రభుత్వాలలో భాగంగా మారింది.
వేరు వేరు రాష్ట్రాలను ఏర్పరుచుటలో జాప్యం చేస్తూ, డిసెంబరు 2006 లో రాష్ట్రంలో, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలను టిఆర్ఎస్ విడిచిపెట్టి, స్వతంత్ర పోరాటాన్ని కొనసాగించింది.
అక్టోబర్ 2008 లో, టిడిపి తన వైఖరిని మార్చింది మరియు రాష్ట్ర విభజన కోసం మద్దతు ప్రకటించింది.
తెలంగాణను సృష్టించాలని డిమాండ్లు నవంబర్ 29, 2009 న నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించాయి. 2009 డిసెంబరు 9 న కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభించింది.
అయితే డిసెంబరు 23, 2009 న తెలంగాణ సమస్యను నిలిపివేసినట్లు కేంద్రం ప్రకటించింది. ప్రత్యేక రాష్ట్రం కోసం తమ జీవితాలను ముగించిన కొంతమంది విద్యార్ధులతో తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి.
రాష్ట్ర కేంద్ర డిమాండ్ను పరిశీలిస్తూ మాజీ న్యాయమూర్తి శ్రీకృష్ణ నేతృత్వంలో 2010 ఫిబ్రవరి 3 న ఐదుగురు సభ్యుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. 2010 డిసెంబర్ 30 న కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
* 2011-12లో మిలియన్ మార్చ్, చలో అసెంబ్లీ, సకలజనుల సమ్మె (సాధారణ సమ్మె) వంటి పలు ఆందోళనలను తెలగాణ ప్రాంతంలో చేశారు. వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సభ నుంచి నిష్క్రమించారు.
* తెలంగాణలో ఉన్న ఎంపీలతో, డిసెంబరు 28, 2012 న సంక్షోభానికి పరిష్కారమవుతుందని కాంగ్రెస్ పార్టీ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది.
జున్ 2న 2014 , కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అపపొంనటిడ్ డే గా పకటించింది.
Yes, she has gained weight? Defeated without losing a bout.
అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...
-
రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు(ॐ~ॐ) 🌷🌷🌷 ..... చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే 'రామ...
-
శ్రీ వెంకటేశ్వర స్వామి గడ్డం కింద కర్పూరం ఎందుకు ) తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని మూలవిరాట్ గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూ రంతో అ...
-
వాల్మీకి రామాయణం ************ 27వ దినము, కిష్కింధకాండ అప్పుడు తార " లక్ష్మణా! ఎందుకయ్యా అంత కోపంగా ఉన్నావు. నీకు ఇంత కోపం తెప్పించడానిక...