Wednesday, February 27, 2019

दक्षिण तट रेलवे-विशाखापत्तनम New Railway Zone - South Coast Railway - Visakhapatnam. ఆంధ్రప్రదేశ్ కొత్త రైల్వే జోన్.


दक्षिण तट रेलवे-विशाखापत्तनम
New Railway Zone - South Coast Railway - Visakhapatnam.
Andhra Pradesh gets new railway zone.
New Railway Zone headquarters at Visakhapatnam.
Railway Minister Piyush Goyal has announced on February 27, 2019 a New Railway Zone -
South Coast Railway - to be headquartered at Visakhapatnam. 
The announcement came 4 days after the BJP delegation from AP met Mr Goyal for setting up
a railway zone. In a report submitted to Goyal, they said that the northern Andhra area of ​​
Srikakulam, Vizianagaram and Visakhapatnam districts was "very lag behind and needed
inspiration for growth".
Andhra Pradesh receives a new railway zone called 'South Coast Railway' with the main
center of Visakhapatnam.
The present 3 out of 6 divisions of South Central railway i.e. Vijaywada, Guntakal, Guntur
and  some part of Waltair division of East Coast Railway will be brought by under the new zone.
these 3 divisions have route kms of about 3000 kms. Waltair(Vizag) will be split into two and
will have the headquarter of South Coast Railway. The other major part of Waltair division
(Kirandal section probably going to rayagada division) will be formed into 3rd division
at Rayagaada with the other 2 divisions Khurda Road and Sambalpur of East Coast Railway.
Vizag to palasa of about 200 kms will be added to the existing Vijayawada division keeping 3
divisions in South Costa Railway namely : Vijayawada (960) , guntur (630)& guntakal(1450).
The present divisional railway manager office will be used for general   manager office.
The route kms of new zone will be about 3200 kms (3000 + 200) leaving 3100 kms of
South Central Railway also with 3 divisions namely : Secunderabad (1500 kms), Hyderabad(660 kms)
& Nanded (890). there is disappointment again as threre is no news for the long pending
demand for new division at Kazipet or peddapalli /karimnagar.
ఆంధ్రప్రదేశ్  కొత్త రైల్వే జోన్.
విశాఖపట్నం లో కొత్త రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం.
రైల్వే మంత్రి పియూష్ గోయల్ 2019 ఫిబ్రవరి 27 ప్రకటించారు.
కొత్త రైల్వే జోన్ - సౌత్ కోస్ట్ రైల్వే - విశాఖపట్నం లో ప్రధాన కార్యాలయం ఉంటుంది.
రాష్ట్రంలోని బిజెపి ప్రతినిధి బృందం గోయల్ను కలుసుకుని రైల్వే జోన్ను ఏర్పాటు చేయాలనిడిమాండ్ చేసింది.
గోయల్కు సమర్పించిన ఒక నివేదికలో, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో కూడిన ఉత్తర
ఆంధ్ర ప్రాంతం "చాలా వెనుకబడి ఉంది, అభివృద్ధికిప్రేరణ అవసరం" అని వారు చెప్పారు.విశాఖపట్నంలో
ప్రధాన కేంద్రంతో 'సౌత్ కోస్ట్ రైల్వే' అని పిలవబడే కొత్త రైల్వే జోన్ను ఆంధ్రప్రదేశ్పొందుతుంది. సౌత్ సెంట్రల్
రైల్వే యొక్క 6 డివిజెన్లలో ప్రస్తుతం 3 డివిజన్లు అంటే విజయవాడ, గుంటకాల్, గుంటూరు,
తూర్పు కోస్తా రైల్వేలోని వాల్టియర్ డివిజన్లో కొంత భాగం కొత్త జోన్ పరిధిలోకి తీసుకురాబడతాయి.
3 విభాగాలు సుమారు 3000 కిలోమీటర్ల మార్గం కిమీ ఉన్నాయి.వాల్టర్ (వైజాగ్) రెండుగా విభజించబడింది
మరియు సౌత్ కోస్ట్ రైల్వే యొక్క ప్రధాన కేంద్రంఉంటుంది. వాల్టైర్ డివిజన్లోని ఇతర ప్రధాన భాగాలు
(Kirandul విభాగం బహుశా rayagadaడివిజన్ ఉంటుంది) రేయాగడ వద్ద 3 వ డివిజన్గా ఏర్పడతాయి,
తూర్పు కోస్తా రైల్వే యొక్కఖుర్దా మరియు సంబల్పూర్ ఇతర 2 డివిజన్లతో కూడి ఉంటుంది.
దక్షిణ కోస్టా రైల్వేలో 3 డివిజన్లు -  విజయవాడ (960), గుంటూరు (630), గుంతకల్ (1450) ఉన్నాయి.
ప్రస్తుత డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం జనరల్ మేనేజర్ ఆఫీసు కోసం ఉపయోగించబడుతుంది.
సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క 3100 కి.మీ. నుండి 3 డివిజన్లు,సికింద్రాబాద్ (1500 కిలోమీటర్లు),
హైదరాబాద్ (660 కి.మీ.) మరియు నాందేడ్ (890) లతోపాటు 3200 కిలోమీటర్ల (3000 + 200)
మార్గాలు ఉన్నాయి. కాజీపేట లేదా పెడపల్లి /కరీంనగర్ వద్ద కొత్త డివిజన్ కోసం దీర్ఘకాల డిమాండ్
పెండింగ్లో ఉంది.
 

Thursday, February 21, 2019

తెలుసుకోదగిన అద్భుత విషయాలు..!

తెలుసుకోదగిన అద్భుత విషయాలు..! Know These Wonderful things ..
1.    దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.
2.    నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.
3.    నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.
4.    ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు.
5.    చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.
6.    చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.
7.    శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.
8.    శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.
9.    ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు.
10. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.
11. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.
12. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.
13. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.
14. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి.
15. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.
16. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.
17. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.
18. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు.
19. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.
20. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.
21. తీర్థం తీసుకున్నాక, చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.
22. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.
23. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. (ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). పరాశర సంహితలో విషయాలున్నాయి.
24. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాగ్బంగం చాలా దోషం.
25. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి పాత్రలలో పడితే పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు.
26. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.
27. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.
28. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.
29. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.
30. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.
31. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.
32. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.
33. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.
34. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.
35. తలకి నూనె రాసుకొని చేతులతో పాదాలకు నూనెజిడ్డు పులమరాదు.
36. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.
37. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.
38. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.
39. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.
40. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.
41. దిగంబరంగా నిద్రపోరాదు.
42. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం.
43. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు.
44. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.
45. ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, అర్చనలకు వాడరాదు, కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి.
46. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.
47. . కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.
48. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.
49. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు.
50. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి పదవినుంచి తొలగించి వేయాలి.

లోకా సమస్తా సుఖినో భవంతు..!!

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...